నెక్స్ట్ లెవల్‌లో 'ఆంధ్రా కింగ్ తాలూకా' సెకండ్ సింగిల్.. రామ్ పోతినేని డ్యాన్స్ మాత్రం కేక

6 months ago 6
'ఆంధ్రా కింగ్ తాలుకా' అంటూ ఆడియెన్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ గట్రా సాలిడ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. దానికి తోడు రామ్ పోతినేని.. చాక్లెట్ బాయ్ లుక్‌లో మంచి యూత్ ఫుల్ కంటెంట్‌తో రాబోతున్నాడు.
Read Entire Article