బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందనా జంటగా నటిస్తున్న సినిమా సికిందర్. ఏ ఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రంజాన్‌కు రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. కొన్ని యాక్షన్ సీన్లు టెర్రిఫిక్‌గా అనిపించాయి.