నెట్‌ఫ్లిక్స్‌లో తిరుగులేని కోర్ట్ మూవీ.. రికార్డు వ్యూస్.. ఇప్పటి వరకూ ఎంతమంది చూశారంటే?

10 months ago 21
నెట్‌ఫ్లిక్స్‌లో కోర్ట్ మూవీకి తిరుగేేలేకుండా పోతోంది. వరుసగా రెండో వారం కూడా ఈ ఓటీటీ గ్లోబల్ ట్రెండింగ్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీ సినిమాల్లో టాప్ 10లో కొనసాగుతోంది. అంతేకాదు రికార్డు వ్యూస్ కూడా సొంతం చేసుకోవడం విశేషం.
Read Entire Article