నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'గేమ్ ఛేంజర్'... ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మామ..!
1 year ago
18
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎక్కడకో వెళ్లిపోయింది. ఆయన నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాపై ఆడియెన్స్ అంచనాలు ఒక రేంజ్‌లో ఏర్పడ్డాయి. అయితే, ఆ యుఫోరియాను మ్యాచ్ చేయలేక ఆచార్య ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది.