నెల రోజుల్లోనే మరో విషాదం.. కోట శ్రీనివాస రావు భార్య కూడా కన్నుమూత..
8 months ago
12
కోట శ్రీనివాస రావు ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఆ నటుడు కన్నుమూసిన నెల రోజులకే అతని భార్య రుక్మిణి కూడా తుదిశ్వాస విడిచింది. సోమవారం (ఆగస్టు 18) అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది.