నెలతిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

9 months ago 17
సినిమా రిలీజై రెండు వారాలు అవుతున్నా సరే.. ఇంకా కొన్ని చోట్ల ది గర్ల్ ఫ్రెండ్ మూవీకు జనాలు వెళ్తూనే ఉన్నారు. వీక్ డేస్ పక్కన పెట్టేస్తే.. వీకెండ్స్‌లో మాత్రం ఎంతో కొంత టిక్కెట్లు మాత్రం తెగుతున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
Read Entire Article