నెల్లూరు రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. మేయర్ స్రవంతి రాజీనామా.. వారి వల్లేనంటూ ఆరోపణలు

8 months ago 22
Nellore Mayor Sravanthi Resignation: నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. గిరిజన బిడ్డనైన తనపై కుట్రలు చేశారని, కార్పొరేటర్లను భయపెట్టి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తనకు మేయర్ పదవి ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి, గిరిజన నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు. నేడు కలెక్టర్‌కు తన రాజీనామా పత్రం సమర్పించనున్నారు.
Read Entire Article