నేను అసెంబ్లీ కంటే ఎక్కువగా జైలుకే వెళ్లాను.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

1 hour ago 2
తన రాజకీయ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2014 తర్వాత కేసీఆర్‌తో తనకు జరిగిన రాజకీయ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. తాను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే ఎక్కువసార్లు జైలుకే వెళ్లానని వ్యాఖ్యానించారు. గతంలో తాను రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులనే ఓడించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే 2017లో కాంగ్రెస్‌లో చేరడానికి గల కారణాలను కూడా వివరించారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయనను తన నాయకుడిగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
Read Entire Article