నేను ఆ సినిమాలు వదిలేయడం వల్లే వాళ్లిద్దరు స్టార్ హీరోయిన్‌లు అయ్యారు.. KGF నటి సంచలనం!
5 months ago
12
సినిమాల్లో ప్లాప్స్ హిట్స్ కామన్. కానీ స్టార్ డమ్ రావాలంటే చాలా కష్టపడాలి. చాలామంది కొన్ని కొన్ని పనులు చేయలేక వెండితెరకు దూరమవుతుంటారు. అందులో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.