నేను చాలా రొమాంటిక్.. కావాలంటే నా ఇద్దరు భార్యలను అడగమన్న బాలీవుడ్ స్టార్ హీరో
1 week ago
3
Aamir Khan Video: అమీర్ ఖాన్ తన కొడుకు జునైద్ సినిమా ట్రైలర్ లాంచ్ కి కూడా అమీర్ ఖాన్ హాజరయ్యాడు. ఇదే ఈవెంట్‌లో అమీర్‌ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నిజజీవితంలో తాను చాలా రొమాంటిక్ అని చెప్పాడు.