నేను జనసేన పార్టీలోనే ఉన్నాను, ఉంటాను.. కోర్టులో తీర్పు వచ్చే వరకే: బొలిశెట్టి క్లారిటీ

1 week ago 2
Bolisetty Satyanarayna On Resign To Janasenaparty Posts: కొద్దిరోజులుగా జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఎపిసోడ్ హాట్‌టాపిక్ అవుతోంది. బొలిశెట్టి పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన పార్టీని వీడినట్లు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బొలిశెట్టి మరోసారి వివరణ ఇచ్చారు. తాను జనసేన పార్టీలోనే ఉన్నానని తేల్చి చెప్పారు. ఇకపై కూడా ఉంటాను అన్నారు.
Read Entire Article