నేను బ్రతికి ఉన్నానంటే కారణం రవితేజ సార్.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ సంగీత దర్శకుడు!

4 months ago 4
'ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్' అంటూ ఖడ్గం సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఏ రేంజ్‌లో పేలిందో అందరికీ తెలిసింది.. అయితే, ఆ ఒక్క ఛాన్స్ కోసం రవన్న పడ్డ కష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు, సైడ్ హీరో క్యారెక్టర్‌లు చేసుకుంటూ వచ్చిన రవితేజ.
Read Entire Article