నేను హీరోయిన్ అని నా భర్తకు తెలియదు.. గర్భవతిని అయ్యాక అలా తెలిసింది.. అమలా పాల్ కామెంట్స్

10 months ago 7
సౌత్ హీరోయిన్ అమలా పాల్ తన భర్త జగత్ దేశాయ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకొచ్చింది. తాను ఒక హీరోయిన్ అనే విషయం తన భర్తకు గర్భవతిని అయ్యేవరకు తెలియదని అమలా పాల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో అమలా పాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article