నేనే అందరి కంటే పెద్ద జెన్ జీ.. నాకంటే ఇన్నోవేటివ్‌గా ఎవరూ ఆలోచించరు: చంద్రబాబు

2 months ago 15
ఇటీవలి కాలంలో బాగా వినపడుతున్న జెన్ జీ మాటపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తానే అందరి కంటే పెద్ద జెన్ జీ అని.. తనకంటే ఇన్నోవేటివ్‌గా ఆలోచించేవారు లేరని చంద్రబాబు అన్నారు. మార్కాపురం పర్యటన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకొచ్చే జెన్ జీ లకు బంగారు భవిష్యత్తుకు మార్గం చూపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జెన్ జీ అంతా క్వాంటం, ఏఐ గురించి నేర్చుకోవాలని సూచించారు.
Read Entire Article