నేరుగా ఓటీటీలోకి అనగనగా.. మనసును హత్తుకునేలా సుమంత్ మూవీ ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
10 months ago
7
అక్కినేని కుటుంబం నుంచి వచ్చినా పెద్దగా సక్సెస్ కాని హీరో సుమంత్ నటించిన మూవీ అనగనగా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (మే 9) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది మనసును హత్తుకునేలా సాగింది.