నేరుగా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ, ప్లాట్‌ఫామ్ ఇదే
10 months ago
31
ఓటీటీలోకి నేరుగా మరో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ వస్తోంది. కథాసుధ పేరుతో ప్రతి ఆదివారం సరికొత్త సినిమాలను తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఓటీటీ ఇప్పుడు అలాంటిదే మరో మూవీని అందిస్తోంది. ఈ సినిమా విశేషాలేంటో చూడండి.