Balu Gani Talkies Movie On OTT: తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా ఈ మధ్య దూసుకుపోతుంది. కొత్త కొత్త సినిమాలను ఓటీటీ ప్రియుల ముందు పెడుతూ ఊరిస్తుంది. ప్రతీ నెలలో కనీసం రెండు, మూడు సినిమాలైనా స్ట్రీమింగ్ చేస్తూ.. సినీ లవర్స్‌కు అదిరిపోయే కంటెంట్‌ను తీసుకొస్తుంది.