Actress: సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. పలువురు సెలబ్రెటీలు వీటి గురించి ఓపెన్ గానే మాట్లాడుతుంటారు. ఐతే, ఓ హీరోయిన్ కూడా ఇలా ఇబ్బందులు పడిందట. నైట్ పార్టీలకు పిలిస్తే వెళ్లేలేదట. దీంతో ఏకంగా 20-30 సినిమాలు మిస్ అయ్యింది.