‘నో సీక్రెట్స్.. అమ్మ శ్రీదేవి గైడెన్స్‌తోనే అన్నీ చేస్తున్నా’.. జాన్వీ కపూర్ కామెంట్స్!
5 months ago
9
సినిమా ఇండస్ట్రీ ఓ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ల ప్రతి కదలికపై సోషల్ మీడియాలో సీరియస్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వారి అందం, లుక్స్ గురించి వచ్చే రూమర్లకు అంతుండదు.