నోటి దూల ఎక్కువై అలా మాట్లాడాను.. నన్ను క్షమించండి !
1 week ago
3
మన్మథుడు ఫేమ్ నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అన్షును ఉద్దేశించి సైజులు పెంచాలి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.