న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ మూవీ ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ రిలీజ్.. ఏం కామెడీ భయ్యా!
2 months ago
11
వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. తాజాగా హీరో శర్వానంద్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.