న్యూడ్ ఫోటోలు షేర్ చేసిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటి.. ఒడియమ్మ బంటి 4వ పోస్ట్ ఘోరాతి ఘోరం!
2 months ago
5
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటి మైసీ విలియమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్‌లో ఆర్య స్టార్క్ పాత్రతో ఆమె ఇంటింటా పరిచయమయ్యింది.