ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్‌.. వీర‌మ‌ల్లు ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..!

2 weeks ago 3
డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే.. హ‌రిహ‌ర వీర‌మల్లు, ఓజీ, ఉస్తాద్ భ‌గత్ సింగ్ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు ప‌వ‌న్‌. తాజాగా హ‌రిహ‌ర వీర‌మల్లు టీమ్ ప‌వ‌న్‌ ఫ్యాన్స్ కోసం ఓ తీపి క‌బురు చెప్పారు.
Read Entire Article