పంచాయత్ వెబ్‌సిరీస్ సీజన్ 4 ఓటీటీలోకి వచ్చేస్తోంది. సీజన్ 4 టీజర్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ఫులేరా గ్రామ పంచాయతీ ఎలెక్షన్స్ నేపథ్యంలో ఈ టీజర్ ఫన్నీగా సాగింది. పంచాయత్ సీజన్ 4 జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.