పంచాయత్ సీజన్ 4 రివ్యూ.. క్లైమ్యాక్స్‌లో పెద్ద ట్విస్టే ఇచ్చారు.. ఎన్నికల రచ్చలోనూ నవ్వించినా..
10 months ago
6
ఇండియా మెచ్చిన వెబ్ సిరీస్‌లలో ఒకటి పంచాయత్. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తాజాగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో మేకర్స్ పెద్ద ట్విస్టే ఇచ్చినా.. డర్టీ పాలిటిక్స్ లో తొలి మూడు సీజన్ల నవ్వులు ఈ కొత్త సీజన్లో పెద్దగా కనిపించలేదు.