'పంజా' సినిమా హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి!

11 months ago 29
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఆడకపోయినా సరే.. సినీ ప్రియుల్లో మాత్రం తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంటుంటాయి. అలాంటి సినిమాల్లో పంజా ఒకటి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో పెద్దగా ఆడలేదు కానీ.. రాను రాను కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
Read Entire Article