పండగ పూట విషాదం.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసిన వేడినీళ్లు

1 week ago 4
హైదారాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలోని మణికొండ శివపురి కాలనీలో సంక్రాంతి పండగ వేళ విషాదం అలుముకుంది. వేడి నీళ్లు మీదపడి ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం అలుముకుంది.
Read Entire Article