పచ్చబొట్టు చెరిపేసిన సమంత.. బాడీపై నుంచి ఏ మాయ చేసావే టాటూ మిస్.. వీడియో వైరల్
10 months ago
34
స్టార్ నటి సమంత రూత్ ప్రభు రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఆమె శరీరంపై ఉండాల్సిన ఏ మాయ చేసావే టాటూ మిస్ అయింది.