పద్దతిగా చీర కట్టుకుని చేశా కదా.. దానికే ఇష్టమొచ్చినట్లు కామెంట్లా: యువతి వీడియో

2 months ago 5
Srisailam Young Woman Respond On Her Reel: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో యువతి రీల్స్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయం బయట రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఆమె చేసిన రీల్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, శ్రీశైలం పరిసరాల్లో అనుమతి లేకుండా వీడియోలు తీయడంపై నిషేధం ఉంది అంటున్నారు అధికారులు. అయితే తిరుమలలోనూ ఇలాంటి ఘటనలపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటోంది.
Read Entire Article