పబ్లిక్‌లో రష్మిక చేతికి ముద్దు పెట్టిన విజయ్ దేవరకొండ.. ఇద్దరి ఫేస్‌లలో పెళ్లి కళ ఉట్టిపడ

3 months ago 6
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన లేటస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్‌'కు థియేటర్‌ల నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఫీమేల్ ఆడియెన్స్ నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుంది. తమ కోసమే ఈ సినిమా తీశారంటూ పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు.
Read Entire Article