Priya Prakash Varrier : సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సినిమాల్లో ఆశించినంత ఫేమ్ రాకపోవడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా ట్రెడిషినల్ డ్రెస్సులో సొగసులు, సోయగాలు చూపిస్తూ కుర్రకారులో హీట్ పెంచుతోంది.