పర్మిషన్ లేకుండా రేప్ సీన్.. హీరోపై కేసు పెట్టిన హీరోయిన్.. ఇండస్ట్రీలో సంచలనం!

1 week ago 5
సినిమాల్లో కథకు అవసరమైతే కొన్నిసార్లు రొమాంటిక్, ఇంటిమేట్, రేప్ సీన్లు కూడా పెట్టాల్సి ఉంటుంది. మేకర్స్ వీటి గురించి యాక్టర్స్‌తో మాట్లాడి ఒప్పించాలి. సినిమాకు సంతకం చేసే సమయంలోనే రొమాంటిక్ సీన్ల గురించి డైరెక్టర్స్ హీరోయిన్స్‌కు చెప్పాలి.
Read Entire Article