పవన్ కల్యాణ్‌కు పోటీగా మరో స్టార్ హీరోకి డిప్యూటీ సీఎం పదవి
6 months ago
8
South Actor: స్టార్ హీరోలంతా రాజకీయాల్లో రాణించడమే కాకుండా డిప్యూటీ సీఎం పదవులు దక్కించుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లాగానే మరో స్టార్ హీరో కూడా డిప్యూటీ సీఎం కాబోతున్నాడు.