పవన్ కల్యాణ్ చిన్న కొడుకుకి ప్రమాదం.. హుటాహుటిన సింగపూర్‌కి ఏపీ డిప్యూటీ సీఎం
1 week ago
9
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కల్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకొని సింగపూర్ బయల్దేరారు.