పవన్ కల్యాణ్‌తో దిల్ రాజు భేటీ.. గేమ్ చేంజర్ నిర్మాత ప్లాన్ వర్కవుట్ అయ్యేనా
3 weeks ago
2
Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు.