పవన్ కల్యాణ్ రిజెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్లు ఇవే.. ఆ సినిమాల్లో గాని హీరోగా చేసి ఉంటేనా..!

7 months ago 12
Pawan Kalyan: పవన్ కల్యాణ్ తన కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు అందించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇటీవలే రిలీజ్ అయిన ఓజీ (OG Movie) మాత్రం అభిమానులను ఎంతో అలరించింది. తమ ఆకలి తీర్చిన సినిమా అంటూ.. అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఓజీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో (OG Movie in Netflix Ott) రిలీజైంది. ఐతే, తన సినీ ప్రయాణంలో కొన్ని అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు పవన్.
Read Entire Article