పవన్ కళ్యాణ్, Jr ఎన్టీఆర్ న్యాయ పోరాటం.. డిజిటల్ దుర్వినియోగంపై హైకోర్టు కీలక విచారణ!

8 months ago 29
సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, వాయిస్ క్లిప్స్ అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించబడుతున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
Read Entire Article