పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ కలెక్షన్స్: మూడు రోజుల రిపోర్టు ఇదీ

11 months ago 27
OG box office collection day 3: పవన్ కళ్యాణ్ ఓజీ బాక్సాఫీస్ కలెక్షన్లు మూడు రోజులు కలిపి ఇండియాలో రూ. 120 కోట్ల నికర (నెట్) వసూళ్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం కలెక్షన్లలో భారీ పతనం కనిపించినప్పటికీ, శనివారం (మూడో రోజు) మాత్రం స్థిరంగా నిలబడింది. 
Read Entire Article