Power Star Cars: 2025 సెప్టెంబర్ 25న విడుదలైన 'They Call Him OG' సినిమా సక్సెస్‌తో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఆయన లైఫ్‌స్టైల్‌పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఓపెనింగ్ డే లోనే ₹90 కోట్లు వసూలు చేసి, 2025లో అతిపెద్ద ఓపెనర్ అయింది. ఈ సందర్భంగా, జుబ్లీహిల్స్‌లోని ₹130 కోట్ల విలువైన పవన్ మాన్షన్‌లో ఉన్న ఆయన కార్ కలెక్షన్లపై ఆసక్తి బాగా పెరిగింది. వాటి విలువ సుమారు ₹50 కోట్లు దాటింది.