పవన్ కళ్యాణ్‌కి ఓజీ ఎందుకు స్పెషల్ మూవీ.. 7 కారణాలు!
5 months ago
10
OG Movie Special: "చూపు గానీ విసిరితే ఓర కంట.. డెత్ కోటా.. కన్ఫామ్ అంట" ఇది ఓజీ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే లైన్. ఇది చాలు ఈ సినిమా ఫ్యాన్స్‌కి స్పెషల్‌గా ఉంటుంది అని చెప్పడానికి. ఐతే.. ఇది పవన్ కళ్యాణ్‌కి కూడా స్పెషలే. ఎందుకో తెలుసుకుందాం.