పవన్ కళ్యాణ్ చెల్లితో బాలకృష్ణ రొమాంటిక్ సాంగ్.. ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న వార్త!

1 year ago 24
ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి సెపరేట్‌గా హీరోయిన్‌లు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. కెరీర్ ఊపుమీదున్న హీరోయిన్‌లే ఐటెం సాంగ్స్ చేయడానికి వెనకాడడం లేదు. మరీ ముఖ్యంగా గత పది, పదిహేనేళ్లలో చాలా వరకు స్టార్ హీరోయిన్‌లే స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ వచ్చారు.
Read Entire Article