పవన్ కళ్యాణ్‌ను వదిలేసి అనుష్కను పట్టుకున్నాడు.. చివరికి, ఎటు కదల్లేని స్థితిలో.. పాపం!

1 year ago 21
ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరబ్బా. మాటలు దాటిన ప్రాజెక్ట్‌లు, చేతులు మారిన కథలు ఎన్నో ఉంటాయి. నిన్నటి వరకు ఈ సినిమా నాదే అనుకుంటే.. రేపు ఇంకొకరి చేతులోకి వెళ్లిన సినిమాలు కూడ బొచ్చెడు.
Read Entire Article