పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో వర్మకు అవమానం! అడ్డుకున్న పోలీసులు, వీడియో వైరల్

1 year ago 23
పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా టీడీపీ ఇంఛార్జి వర్మకు అవమానం జరిగిందనే వీడియో వైరల్ అవుతోంది. అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వర్మను పోలీసులు అడ్డుకున్నట్లు నెట్టింట వీడియో వైరల్ అవుతోంది. అయితే అంతకు ముందు పవన్ కళ్యాణ్, వర్మ కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషాన్నిచ్చిన కూటమి శ్రేణులకు ఈ వీడియో నిరాశ కలిగించింది. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Read Entire Article