పవన్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న సెంటిమెంట్... 'ఓజీ' విషయంలో అలా మాత్రం జరగదుగా! సాయిరాం..
1 year ago
26
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్.