పహల్గాంలో హిట్ 3 మూవీ షూటింగ్.. ఉగ్రదాడికి ముందు 20 రోజులు అక్కడే.. నాని పోస్టు వైరల్

10 months ago 9
అందాల కశ్మీర్ లోని పహల్గాం రక్తపాతంతో ఎరుపెక్కింది. అక్కడ టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అక్కడి అందమైన లోకేషన్లలో మూవీ షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా హిట్ 3 మూవీ షూటింగ్ కూడా అక్కడే జరిగింది.
Read Entire Article