పహల్గామ్ ఉగ్రదాడిపై వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో విజయ్ దేవరకొండ; విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు

10 months ago 20
ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో సినీ నటుడు విజయ్ దేవరకొండ పహల్గామ్ ఉగ్రదాడి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Read Entire Article