స్పోర్ట్స్ వరల్డ్, సినిమా గ్లామర్... ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడూ ఒక క్రేజ్‌ని క్రియేట్ చేస్తుంది. ప్లేయర్స్, స్టార్స్ మధ్య రిలేషన్‌షిప్ గురించి వచ్చే రూమర్స్, వార్తలు హాట్ టాపిక్‌గా మారతాయి. అయితే ఇండియా-పాక్ బోర్డర్స్ దాటిన లవ్ స్టోరీస్ చాలా రేర్‌గా వినపడతాయి.