పాతబస్తీలో భారీ హవాలా నెట్‌వర్క్.. రూ.77 లక్షలు సీజ్.. చించిన నోట్లతో 'సీక్రెట్ కోడ్‌'

6 months ago 26
హైదరాబాద్‌లో భారీ హవాలా ముఠా గుట్టురట్టయింది. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ హవాలా దందాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా రూ.77 లక్షల డబ్బును పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. చించిన నోట్లతో సీక్రెట్ కోడ్ ఏర్పాటు చేసుకుని.. హవాలా సొమ్మును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హవాలా డబ్బును తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన నిందితులను విచారణ జరపగా.. ఈ భారీ నెట్‌వర్క్ బయటికి వచ్చింది.
Read Entire Article