పాన్ ఇండియా మర్డర్ మిస్టరీ ‘గగన మార్గన్‌’.. విలన్‌గా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

3 months ago 6
Vijay Antony: విజయ్ ఆంటోని ప్రస్తుతం మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘గగన మార్గన్’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని మేనల్లుడు (సోదరి కొడుకు) అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
Read Entire Article