పాపులర్ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న టాప్ హీరోయిన్‌.. ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో బ్రేకప్

5 months ago 5
ఇండియాలో సినిమాలు, క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అట్రాక్షన్స్‌ ఫ్యాన్స్‌లోనే కాదు ఆ రంగాల్లోని సెలబ్రిటీల మధ్య కూడా ఉంటుంది. చాలా మంది మూవీ స్టార్స్‌, క్రికెట్‌ ప్లేయర్స్‌ని పెళ్లి చేసుకున్నారు.
Read Entire Article